P.Venkateswara Rao
522 views
#వైరల్ వీడియోస్ బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతోంది, ఇక బంగారంతో మీరు రోడ్డు మీదే కాదు ఎక్కడ కూడా safe కాదు, ప్రతి మహిళకి సగటున రెండు నుండి పది లక్షల విలువగల బంగారం ఉంటుంది, ,మెడలో సూత్రం, చేతిలో గాజులు ఇలా. మీరు ఎంత ఎక్కువ ప్రదర్శిస్తే అంత ఎక్కువ ప్రమాదం మీకే.