9//..F.: ఎన్నెన్నో వర్ణాలు... అన్నింట్లో అందాలు
ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు
ఒక టైతే మిగిలేది తెలుపేనండీ
నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం
నాకోసం మీ ఇష్టం వదలొద్దండీ
మీ మది తొందర చేసే బాటను వీడక
మీరు సాగిపోండిక #vasuki music adda #love songs #lyrics #❤️ లవ్❤️ #🌅శుభోదయం
ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా
ఎన్నెన్నో వర్ణాలు...
M...: నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం
పడలేను ఏ జోక్యం అంతేనండీ
బాగుంది మీ టేస్టూ నాకెంతో నచ్చేట్టు
మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు
అందుకే నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా అందుకె నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా
కలా నిజం నీకోసమే అనుక్షణం ఉల్లాసమే
గానం : ఎస్.పి.బాలు, కౌసల్య
చిత్రం : ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు(avuni vALLiddaru istapaDDAru) (2002)