MANA VOICE
366 views
అదే రోజు గణతంత్రం: • 19 డిసెంబర్ 1929న బ్రిటిషర్లు నుంచి ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చేవరకు పోరాటం కొనసాగించాలని.. • నాటి భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ లో జరిగిన మీటింగ్ లో తీర్మానం చేసింది. • భారతదేశానికి స్వాతంత్ర్యం ఆకాంక్షిస్తూ.. లాహోర్ లో జవహర్ లాల్ నెహ్రూ 26 జనవరి 1930న భారత జెండాను ఎగురవేశారు. • దీనినే పూర్ణ దివాస్ అంటారు. ప్రజలు భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని పిలుపిచ్చారు. • భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక.. రాజ్యాంగాన్ని ఇదే రోజు అమలు చేసి.. దానినిా మార్చారు. ..... #happyrepublicday🇮🇳 #republicOfIndia #republicday2026 #Manavoice #republic day #republic day #గణతంత్ర దినోత్సవం #first celebration of india republic day #గణతంత్ర దినోత్సవం #republic day spical