🌴🌴🌴🌴🌴🌴🌴*మనిషి సబ్బుతో మొఖం రాసీ రాసీ పౌడర్లు, క్రీములు,మేకప్ లు,సెంట్లు ఇన్ని తంటాలు పడి అద్దం ముందు నిలబడి అందంగా ఉన్నామని మురిసిపోతారు.కానీ అసలు అందం పశు పక్షాదులు,పచ్చని చెట్లు, పారే సెలయేరు లోనే ఉంది. వీటి అందం ముందు మనిషి అందం మోకరిల్లింది.*
🌴🌴🌴🌴🌴🌴🌴 #⛳భారతీయ సంస్కృతి#🏞 ప్రకృతి అందాలు#🌲పచ్చని చెట్లు🌲#🦜పక్షుల ఫొటోస్#🌻🌷పూల మొక్కలు🌼🌻