విహారి
574 views
9 hours ago
#శుభ మధ్యాహ్నం #శుభ శుక్రవారం #అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు *సత్య సాయి జిల్లా..* *యువత మేలుకో. డ్రగ్స్ మానుకో* *హిందూపురంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు వెళ్దాం* *ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలి జిల్లా ఎస్పీ పిలుపు..* *మత్తుకు బానిస కావద్దు.. భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు* *గంజాయి కేసుల్లో పట్టుబడితే జైలు శిక్ష తప్పదు* *హిందూపురంలో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన ర్యాలీ* *జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్*