జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ (జేబీఐసీ) సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎండీ హషియామా షిగెట్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలను ఆయన ముందు ఉంచారు. ఇందులో భాగంగా... ఏపీలో ఓడరేవుల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధన భద్రత, ఇతర రంగాలకు నిధులు సమకూర్చడంతో పాటు విదేశీ పెట్టుబడులను సులభతరం చేయడంలో రాష్ట్రంతో కలిసి పనిచేయాలని కోరారు.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#NaraLokesh
#AndhraPradesh
#ChooseSpeedChooseAP
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢