Durgaprsad Sangita
590 views
10 days ago
#🔥భోగి శుభాకాంక్షలు🌾 భోగి మంటల వెచ్చని వెలుగులు.. రంగవల్లుల్లో గొబ్బిళ్లు కొత్త బియ్యపు పొంగళ్లు.. అందరి మది ఆనందంతో పరవళ్లు పెద్ద పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు!!!! :- #😃మంచి మాటలు #🌲పచ్చని చెట్లు🌲 #🎋మా పల్లె అందాలు #🌼బ్యూటిఫుల్ Flowers