BIG TV
582 views
15 hours ago
గొప్ప మనసు చాటుకున్న ఏపీ హోమ్ మంత్రి అనిత రెండు రోజుల క్రితం తన చంటి బిడ్డనెత్తుకుని ట్రాఫిక్ విధుల్లో పాల్గొన్న రంగంపేటకు చెందిన కానిస్టేబుల్ జయశాంతిని ఇవాళ విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో హోమ్ మంత్రిని కుటుంబ సమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి వారితో కలిసి టిఫిన్ చేసి కానిస్టేబుల్ దంపతులకు బట్టలు పెట్టిన హోమ్ మంత్రి అనిత#AndhraPradesh #anithavangalapudi #TDP #BIGTVLiveTelugu #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్