Sekhar Digitals & Reporter 9603197203
779 views
10 days ago
#🐓 కోడిపందాలు #సంక్రాంతి కోడిపందాలు ఫన్నీ #గోదారోళ్ళలు కోడిపందాలు #కోడిపందాలు అడ్డా మన కోనసీమ జిల్లా 🐓🐓 #కోడిపందాలు జోరు *🐓 పుంజుకు పొగరెక్కువ...కోడికత్తికి పదునెక్కువ..!!⚔️* సంక్రాంతి బరిలో ఢీ అంటే ఢీ అనేందుకు కోడిపుంజులు రెడీ అవుతున్నాయి... ఉభయ గోదావరి జిల్లాల్లో బరులు సంసిద్దం చేస్తున్నారు..మరోవైపు పోలీసులు తొక్కినార తీస్తాం.. *ఉక్కుపాదంతో నలిపేస్తాం,పందాలేస్తే సహించం.అంటూ ప్రకటనలు..* భారీస్థాయిలో గుప్పిస్తున్నారు.దీన్ని వందెంరాయుళ్ళు లైట్ గా తీసుకుంటున్నారు.. *ఆదేశాలు పాటిస్తారా లేదా..??* *వేచి చూడాల్సిందే..............??*