#😇My Status #✌️నేటి నా స్టేటస్ #సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు #🔥🔥🔥సంక్రాంతి పండుగ శుభాాంక్షలు 🌼🌼🐓🐓 #సంక్రాంతి పండుగ
*ఆత్మీయులైన మీకు సంక్రాంతి శుభాకాంక్షలు*
సకల పంటలకు నెలవు
రైతుల ఇంట పంట సిరులకు నెలవు
రైతు ఇంట ఆనందానికి నెలవు
రైతు కష్టానికి తగిన తైలం
రైతు చేతికి తగిన ప్రతిఫలo
మగువల ముచ్చటైన ముగ్గులకు నెలవు
వివాదాలకు సెలవు
వినోదలకు నెలవు
సుఖ సంతోషాలకు నెలవు
సకల సంబరాలకు నెలవు సంక్రాంతి పండగ
మీకు ....
సర్వకాల సర్వావస్థల్లో ...
సహ కుటుంబ ... సపరివార ...
బంధు....మిత్ర ..... శత్రు సమేతంగా ...
ఆయురారోగ్య ... ఐశ్వర్యాలతో ...
తులతూగాలని ...
ఆకాంక్షిసిస్తూ మన బంధుత్వా మిత్రుత్వాని బ్రతికిస్తూ.. ఈ జీవిత పోరాటంలో మరెన్నో విజయబావుటాలు ఎగురవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
*సంక్రాంతి శుభాకాంక్షలు..💐💐💐*
ఇట్లు
మీ ఆత్మీయ శ్రేయోభిలాషి
*రాధాకృష్ణ భట్*