hiranya murthy
426 views
9 hours ago
#✌️నేటి నా స్టేటస్ తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లాంటి ఒక సంస్థ అవసరమని భావించారు.ముస్లింలు ప్రముఖులు ఆధార్యంలోఇదే రోజు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ అనే పార్టీని స్థాపించారు 30/12/1887 కన్నయ్య లాల్ మానెక్ లాల్అంటే కె ఎం మున్షిజన్మించాడుగుజరాత్ లోని బ్రోచ్ పట్టణం బరోడా కాలేజీలో అరవిందుని శిష్యరికం ప్రభావితం చేసింది19 13 లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారుహోమ్ రూల్ఉప్పు సత్యాగ్రములు పాల్గొన్నారు1938లోబొంబాయిలోహోం శాఖను నిర్వహించారు19 39 లో భారతీయ విద్యా భవన్ స్థాపించాడుపిల్లల కోసం భావం జర్నల్ అనే ఆంగ్ల పత్రిక హిందూ సాంస్కృతి వికాసానికి తోడ్పడుతుందిఅటు తరువాత నిజాం నవాబ్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ జనరల్ గా పనిచేశారు1952 మధ్య కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా1952 నుంచి 57 ఉత్తర ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు50 గ్రంథాలు వరకు రచించారు పిల్లల కోసం హిందూ సాంస్కృతి తెలియపరచడానికి జనరల్అనే ఆంగ్ల పత్రికనుస్థాపించారు.అది ఎప్పటికీప్రచురీచితం అయితా ఉంది