Sąíkűmąŕ $@i
530 views
*H-1B వీసాలపై టెక్సాస్‌ గవర్నర్‌ కీలక నిర్ణయం* * టెక్సాస్‌: టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబోట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్‌ స్టేట్‌ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాల హెచ్‌-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం మే 31, 2027 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఫెడరల్‌ ప్రోగ్రాం దుర్వినియోగం అవుతోందని, అమెరికన్‌ ఉద్యోగాలు యూఎస్‌ కార్మికులకే చెందాలని పేర్కొన్నారు. #news #sharechat