MANA VOICE
445 views
గణతంత్ర దినోత్సవం గురించి: _________ • ఆంగ్లేయుల నుంచి భారత దేశానికి 15 ఆగష్టు 1947న స్వాతంత్ర్యం వచ్చిన విషయం తెలిసిందే. • కొత్తగా ఏర్పడిన భారత దేశానికి ఓ రాజ్యాంగం కావాలి. దానికోసం అంబేద్కర్ చైర్మన్ ఓ ముసాయిదా కమిటీ ఏర్పడింది. • ఈ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18రోజులు పాటు నిర్మించిన కొత్త రాజ్యాంగాన్ని.. • 26 నవంబర్ 1949న భారతదేశ పార్లమెంట్ లో ఆమోదం పొందింది. • పార్లమెంట్ ఆమోదం పొందిన భారత రాజ్యాంగం 26 జనవరి 1950న దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ____________ #republicday🇮🇳 #january26 #jaiHind #indianRepublicday #republic day #republic day #గణతంత్ర దినోత్సవం #first celebration of india republic day #republic day spical