🌾✨ సంక్రాంతి శుభాకాంక్షలు ✨🌾
ఇంటి లోగిలి వద్ద రంగురంగుల ముగ్గులు,
గుమ్మం పసుపు–కుంకుమలతో,
తలుపులు మామిడి తోరణాలతో అలంకరించబడి మీ ఇంటిల్లిపాది ఆనందం, సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ…
మీకు & మీ కుటుంబ సభ్యులందరికీ
హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు 🌾
– మల్లెబోయిన కృష్ణ
దుగ్గినవెల్లి - ఎంపిటీసీ
నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ నాయకులు
#🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 #✨సంక్రాంతి స్టేటస్🌾