*‘పది’లో ఫస్ట్ వస్తే 10 గ్రాముల పసిడి*
* కృష్ణా జిల్లా ఉంగుటూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 10 గ్రాముల బంగారాన్ని బహుమతిగా ఇస్తానని పారిశ్రామికవేత్త గుత్తా సుమన్‌కుమార్ తెలిపారు. ఉంగుటూరు మండలంలో సుమన్ ఫౌండేషన్ ద్వారా ఆయన మంగళవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
#news #sharechat