👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
551 views
2 days ago
🌿🌼శ్రీ శ్యామలా దేవి షోడశ నామాలు అయిన ఈ క్రింది 16 నామాలు తో పూజ చేసుకోండి. అవి ... 1. సంగీత యోగిని 2. శ్యామా 3. శ్యామలా 4. మంత్ర నాయికా 5. మంత్రిణి 6. సచివేశి 7. ప్రధానేశీ 8. శుక ప్రియ 9. వీణా వతి 10. వైణికి 11. ముద్రిణి 12. ప్రియక ప్రియా 13. నీప ప్రియ 14. కదంబెశి 15. కదంబ వనవాసిని 16. సదామలా ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః #రాజా మాతంగి శ్రీ శ్యామల దేవి 🙏 #శ్యామల దేవి