నమో ఆంజనేయం!
నమో దివ్యకాయం!
నమో వాయుపుత్రం!
నమో సూర్యమిత్రం!
నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం!
నమో మారుతీ రామదూతం నమామి!
నమో వానదేశం!
నమో దివ్యబాసం!
నమో వజ్రదేహం!
శ్రీరామ రామ రామేతి శ్లోకం :
శ్రీరామ రామ రామేతి రమే రామే
మనోరమే సహస్ర నామతత్తుల్యం
రామనామ వరాననే!
ఈ శ్లోకాన్ని మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామపారాయణ ఫలితం, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
మా హిందూ భక్తజనకొలహాలానికి ఆధ్యాత్మిక నమో ఆంజనేయం శుభ శనివారం!
#శుభ మంగళవారం