Mohan
905 views
12 days ago
#🙏స్వామి వివేకానంద జయంతి🌺 #స్వామి వివేకానంద కోట్స్ #👋విషెస్ స్టేటస్ 🇮🇳🎉🥳🎊🙌🏼నేడు భారతీయ యువత స్ఫూర్తి ప్రదాత, విశ్వగురు స్వామి వివేకానంద జయంతి. ఈ సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి ప్రణామములు! "లేవండి! మేల్కొండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి." "ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే.. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది." #SwamiVivekananda #NationalYouthDay #inspiration 💐🙏🏻💐