T.SAMBA SIVA RAO
452 views
నేను చూడని ఓటమి లేదు.నన్ను తాకని అవమానం లేదు. నేను మోయ్యని బారం లేదు.కాలం అన్ని రోజులు ఒకేలా ఉండదు కదా. #😢Sad Feelings💔 #😇My Status #✍ఎమోషనల్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్