🔴*SERVICE MATTERS – IMPORTANT INFORMATION* 🔴
📜 G.O. Ms. No. 92, Dt: 28.08.2023
RELINQUISHMENT OF RIGHTS BY MEMBERS OF SERVICE – AMENDMENT
🔰 *ముఖ్యమైన అంశాలు* 🔰
✅ APSSR – 1996 లోని నిబంధన 28 కు సవరణ చేస్తూ ఈ G.O. జారీ చేయబడింది.
✅ గతంలో, ఒక ఉద్యోగి పదోన్నతిని శాశ్వతంగా (Permanent Relinquishment) తిరస్కరిస్తే, భవిష్యత్తులో పదోన్నతికి అర్హత కోల్పోయేవారు.
✅ ఈ G.O. ప్రకారం కీలక మార్పు 👇
ఉద్యోగి promotion post కు చేరిన తర్వాత కూడా permanent relinquishment ఇచ్చినా,
భవిష్యత్తులో వచ్చిన promotion vacancy కి తిరిగి consider చేయవచ్చు.
✅ అంటే, పదోన్నతిని ఒకసారి తిరస్కరించినంత మాత్రాన అది శాశ్వతంగా అడ్డంకి కాదు.
తరువాత ఖాళీలు వచ్చినప్పుడు మళ్లీ అవకాశం ఉంటుంది.
🧑🏫 *ఉదాహరణ* 🧑🏫
✅ ఒక టీచర్‌కు HM పదోన్నతి వచ్చినప్పుడు,
వ్యక్తిగత కారణాలు / స్థలం నచ్చక తిరస్కరించి permanent relinquishment ఇచ్చినా,
ఈ G.O. ప్రకారం తర్వాత HM ఖాళీ వచ్చినప్పుడు మళ్లీ consider చేయవచ్చు.
📌 *సారాంశం* 📌
✅ G.O. Ms. No.92, Dt: 28.08.2023 ద్వారా
టీచర్లకు & ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో సానుకూల మార్పు తీసుకువచ్చింది.
✅ పదోన్నతిని తిరస్కరించిన వారికి కూడా
భవిష్యత్తులో మరో అవకాశం కల్పించే విధంగా సవరణ చేయబడింది.
✅ ఇది ఉద్యోగ భద్రత, ఉద్యోగుల హక్కులు పరిరక్షించే నిర్ణయం. #నా ఆలోచనలు