Kondakintali
338 views
9 days ago
#My post# #😇My Status #Konda Kintali Stories# #బోగీ శుభాకాంక్షలు# #తెలుగు టెక్స్ట్ పోస్టుల కు 50 రోజుల్లో 13వందల ఫాలోయర్స్, 15k వీక్షణలు# #ధన్యవాదాలు🌹🙏👍# కేవలం 50 రోజుల్లో "కొండ కింతలి స్టోరీస్" పేరున పెట్టే పోస్టులకు 15k వీక్షకులు సపోర్ట్ చేసి ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోస్టులు - టెక్స్ట్ రీడింగ్ - చదవాలంటే .. సుమారు 6 నుండి 12 నిముషాల వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి పాఠకులు ఇస్తున్నందుకు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతాభివందానాలు. మీ తీరిక సమయాల్లో నా ప్రొఫైల్లో ఉన్న పోస్టులను చదవాలంటే ఫేస్బుక్ యాప్ లో పైన( భూతద్దం) మాగ్నిగియర్ గుర్తును క్లిక్ చేసి "Prabhakararao Kintali" అని టైప్ చేసి లింక్ ఓపెన్ చేస్తే నా ప్రొఫైల్ లో నిక్షిప్తమై ఉన్న పోస్టులన్నిటినీ మీరు చూసి చదవగలరు. చదవడమే కాకుండా మీ అమూల్యమైన స్పందనలు కామెంట్ రూపంలో తెలియజేయగలందులకు విన్నవించుకుంటున్నాను. ఇట్లు మీ KPR. (KondaKintali).🌹❤️🙏👍.