డా.గంగు మన్మధరావు
1.4K views
5 days ago
#🙏🏻గోవిందా గోవిందా🛕 అనుకూల నక్షత్రాలు - తిధులు..........!! అశ్విని : నామకరణ, అన్నప్రాసన, గృహరంబ,గృహప్రవేశ,వివాహములకు. భరణి : గయాది ప్రదేశాల్లో శ్రాద్ధాలకు, మంత్ర శాస్త్ర అధ్యాయానికి. కృతిక : విత్తనాలు చల్లడానికి,మొక్కలు నాటడానికి. రోహిణి : పెళ్ళిళ్ళు,ఇంటి పనులు, ఇతర అన్ని పనులకు. మృగశిర : అన్ని పనులకు మంచిది ఆర్ధ : నూతులు త్రవ్వడానికి,మంత్ర ప్రయోగాలకు, శివ పూజకు. పునర్వసు : అన్నప్రాసన,చౌలది సర్వ కార్యాలకు శుబం. పెళ్లిళ్లకు మాధ్యమం. పుష్యమి : పెళ్లిళ్లకు,గృహ ప్రవేశాలకు ఆశ్లేష : యంత్ర పనిముట్ల ప్రారంబానికి మఖ : ప్రయాణ శుబకార్యలకు పుబ్బ : నూతులు త్రవ్వడానికి, విత్తనాలు చల్లడానికి. ఉత్తర : పెళ్ళిళ్ళు,ఇతర అన్ని పనులకు. హస్త : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు చిత్త : వివాహాలు,విద్య ప్రారంబం,గృహ ప్రవేశం వంటికి మంచిది స్వాతి : పెళ్ళిళ్ళు వంటి అన్ని పనులకు. విశాక : నూతులు త్రవ్వడానికి,మంత్ర ప్రయోగాలకు. అనురాధ : పెళ్ళిళ్ళు,ఉపనయనాలకు,ఇతర అన్ని శుబకార్యలకు జేష్ఠ : నూతులు త్రవ్వడానికి,ప్రయాణాలకు మూల : పెళ్ళిళ్ళు,ఉపనయనాలకు,ప్రయాణాలు పూర్వాషాడ : నూతులు త్రవ్వడానికి ఉత్తరాషాడ : అన్ని పనులకు మంచిది శ్రవణం : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు ధనిష్ఠ : వ్యాపార పనులకు,యంత్రాలకు, పెళ్లిళ్లకు శతబీశ : నూతులు త్రవ్వడానికి, అన్ని పనులకు పూర్వాభాద్ర : విద్య ఆరంబనికి , నూతులు త్రవ్వడానికి ఉత్తరాభాద్ర : అన్ని పనులకు రేవతి : పెళ్ళిళ్ళు,ఉపనయనములు,యాత్రలు. తిధులు- ఫలితాలు..... పాడ్యమి – మధ్యాహ్న అనంతరం జయమవుతాయి విదియ – ఎ పని చేసిన సంతోషాన్ని ఇస్తుంది తదియ – సౌక్యం, కార్య సిద్ధి చవితి – మధ్యాహ్న అనంతరం జయమవుతాయి పంచమి – ధన ప్రాప్తం, శుబయోగం షష్టి – కలహం, రాత్రి కి శుభం సప్తమి – సౌక్యకరం అష్టమి -కష్టం నవమి – వ్యయ ప్రయాసలు దశమి – విజయ ప్రాప్తి ఏకదశి – సామాన్య ఫలితములు ద్వాదశి – బోజన అనంతరం జయం త్రయోదశి -జయం చతుర్దశి -రాత్రి కి శుభం పౌర్ణమి – సకల శుబకరం అమావాస్య- సాయంత్రం నుండి శుబకరం షష్టి – శనివారం, సప్తమి – శుక్రవారం, అష్టమి – గురువారం, నవమి – భుదవారం, దశమి – మంగళవారం, ఏకాదశి – సోమవారం, ద్వాదశి – ఆదివారం , ఇట్లు వచ్చిన ఏ విధమైన శుభకార్యాలు చేసుకోనరాదు. వీటిని దగ్ధయోగాలు అంటారు. #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం #🌸శనివారం స్పెషల్ స్టేటస్