KR (king Rules)
469 views
*యెషయా 60:20 “యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును; నీ దుఃఖదినములు సమాప్తములగును.”* ప్రియులారా, కుటుంబంలో కలహాలు, మనసును నలిపే ఆలోచనలు, ఆరోగ్యపు భారాలు, ఆర్థిక ఒత్తిడులు ఇవన్నీ కలిసివచ్చి జీవితం చీకటిగా మార్చిన, ఎవరికి చెప్పుకోలేని బాధలు మనల్ని ఒంటరిని చేసిన. దేవుని సెలవిస్తున్నాడు నీకు చీకటి శాశ్వతం కాదు. మన పరిస్థితులు మారకపోయినా, యెహోవా మనకు వెలుగు. ఆ వెలుగుభయాలను కరిగించి, మనసుకు శాంతిని ఇస్తుంది, అడుగడుగునా దారి చూపుతుంది. ఓడిపోయినట్టు అనిపించిన క్షణాల్లోనే దేవుడు మనతో నడుస్తూ, “నీవు ఒంటరివాడివి కాదు” అని భరోసా ఇస్తాడు. ఆయన వెలుగు ఉదయించినప్పుడు దుఃఖదినాలకు ముగించక తప్పదు. ఈరోజు విశ్వాసంతో ఆయన వైపు చూడు. వెలుగు ఉన్నచోట ఆశ; ఆశ ఉన్నచోట జీవితం మళ్లీ మొదలవుతుంది. యెహోవాయే నీ నిత్యమైన వెలుగు. ఆమేన్. http://youtube.com/post/Ugkxisalu6Oz6KaFRcbl-TBByLOPmb_KZ3Se?si=dCyXheGJZNil2IPv #💪పాజిటీవ్ స్టోరీస్ #🌅శుభోదయం #🙆 Feel Good Status #😇My Status #✝జీసస్ *Plz Subscribe, Share, Like and Comment*