꧁༒☬𝓥𝓲𝓹చిన్ను☬༒꧂
786 views
Movie Name : శతమానం భవతి పల్లవి :- 🕺నిలవదే మది నిలవదే 🕺సిరి సొగసును చూసి 🕺ఉలకదే మరి పలకదే 🕺తొలి వలపున తడిసి 🕺దేవదా...సే.. 🕺కాళిదా.....సై.. 🕺ఎంత పొగిడినా 🕺కొంత మిగిలిపోయేంత 🕺అందం నీది 🕺నిలవదే మది నిలవదే 🕺సిరి సొగసును చూసి 🕺ఉలకదే మరి పలకదే 🕺తొలి వలపున తడిసి చరణం : -1 🕺అలా నువ్వు చూస్తే చాలు 🕺వెళుతూ వెళుతూ వెనుతిరిగి 🕺ఆదోలాంటి తేనెల బాణం 🕺దిగదా ఎదలోకి 🕺నువ్వు నడిచే దారులలో 🕺పూలగంధాలే ఊపిరిగా 🕺కథ నడిచే మనసు కదే 🕺హాయి రాగాలు ఆమనిగా 🕺దినమొక రకముగ 🕺పెరిగిన సరదా 🕺నినువిడి మనగలదా 🕺నిలవదే మది నిలవదే 🕺సిరి సొగసును చూసి 🕺ఉలకదే మరి పలకదే 🕺తొలి వలపున తడిసి చరణం : -2 🕺ఎలా నీకు అందించాలో 🕺ఎదలో కదిలే మధురిమను 🕺నేనే ప్రేమ లేఖగ మారి 🕺ఎదుటే నిలిచాను 🕺చదువుకుని బదులిదని 🕺చెప్పుకో లేవులే మనసా 🕺పదములతో పనిపడని 🕺మౌనమే ప్రేమ పరిభాష 🕺తెలుపగ తెలిపిన వలపొక 🕺వరమని కడలిగ అలలెగశా 🕺నిలవదే మది నిలవదే 🕺సిరి సొగసును చూసి 🕺ఉలకదే మరి పలకదే 🕺తొలి వలపున తడిసి 🕺దేవదా....సే.. 🕺 కాళిదా....సై.. 🕺ఎంత పొగిడినా 🕺కొంత మిగిలిపోయేంత 🕺అందం నీది 😌🌹it's ur Chinnu 😌🌹 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #❤️లవ్ సాంగ్స్🎵 #💓ప్రేమ పాటలు💝 #✨మ్యాజిక్ జంక్షన్✨ #🎧మ్యూజిక్