🇮🇳నారా లోకేష్ 🌹యువదళం 🇮🇳
775 views
5 days ago
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలాన్ని తెలుగు లోగిళ్లలో మకర సంక్రాంతిగా జరపడం మన సంస్కృతి. అభివృద్ధి-సంక్షేమాలే పాడిపంటలై రాష్ట్రమంతా పెద్ద పండుగ కళ సంతరించుకుంది. ప్రతి ఇంటా ఆనందాలు నిండుగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. #😇My Status #షేర్ చాట్ బజార్👍 #😃మంచి మాటలు #🙆 Feel Good Status #😊పాజిటివ్ కోట్స్🤗