shaik Rubeena
629 views
4 days ago
దేవినేని రాజశేఖర్(నెహ్రు) గారి ఆరాధ్యదైవం,ఆయనకు రాజకీయాలలో అవకాశం కల్పించడమే కాకుండా తన మంత్రివర్గంలో సముచిత స్ధానం కల్పించి తద్వారా ప్రజాసేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించిన అన్న గారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. ఆ కారణజన్ముడి 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఇవే నా ఘన నివాళులు. #NTRamarao #DevineniNehru #NTRVardanthi #🔊తెలుగు చాట్‌రూమ్😍 #షేర్ చాట్ బజార్👍 #🌅శుభోదయం #😁Hello🙋‍♂️ #👨‍💼కె. టీ. రామారావు