#✌️నేటి నా స్టేటస్ 🙏🌹🙏🌹🙏మీకు మీ కుటుంబ సభ్యులకు వసంత పంచమి శుభాకాంక్షలు 🛕
నాకు జన్మ ఇచ్చిన నా తల్లి దండ్రులకు నా ఇష్ట దైవలైన ఆదిదంపతులైనా శివపార్వతులకు విద్య బుద్ధులు నేర్పించే గురువులకు పంచభూతాలకు సూర్యుడు చంద్రుడు దేవతలందరికి నవగ్రహలకు మహర్షిలందరికీ , ఆహారాన్ని పండించే రైతులకు, దేశాన్ని కాపాడే సైనికులకు, ఆరోగ్యాన్ని రక్షించే వైద్యులకు, సేవచేసే కూలీలకు, బంధుమిత్రులకు, నదులు సముద్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, విశ్వంలో ప్రతిఒక్కరికి, అన్నీ జీవరాశులకు, నా కుటుంబసభ్యులకు ధన్యవాదములు తెలుపుతూ 🙏