నేను నీతో చాలా చాలా true గా ఉన్నాను , వుంటాను , ఎప్పటికీ true గానే వుంటాను. అది నా నిజాయితీ....
ఎవరో ఏదో చెప్పారు అని నా గురించి అన్ని తెలిసిన నువ్వు నన్ను అందరి ముందు చాలా దిగజార్చి మాట్లాడేవు. ఒకసారి విను నీకు అదే మోసం ఎదురు అవుతుంది.
#😇My Status#💪Self Motivation#😎ఆటిట్యూడ్ కోట్స్#📝జీవిత గుణపాఠాలు😊