*ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల సంక్రాంతి కానుక*
ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సీఎం చంద్రబాబు గారు సంక్రాంతి కానుక అందించారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఒక డీఏ, డీఆర్ ఎరియర్స్ ను... పోలీసులకు సరెండర్ లీవు మొత్తాన్ని... నీరు-చెట్టు సహా ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపుల నిమిత్తం మొత్తం రూ.2653 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
#😊పాజిటివ్ కోట్స్🤗 #🙆 Feel Good Status #😃మంచి మాటలు #షేర్ చాట్ బజార్👍 #😇My Status