Sąíkűmąŕ $@i
540 views
ప్రధాని మోదీ బడ్జెట్ సెషన్ ముందు పరిష్కారాలు, పెరుగుదలపై దృష్టి పెట్టాలని పిలుపు. ఆర్థిక సర్వే 7.4% GDP వృద్ధి, భారత్-ఐరోపా FTA చరిత్రాత్మక అవకాశాలు, సంస్కరణలు, జాతీయ ఐక్యతను నొక్కి చెప్పారు. ఆర్థిక సర్వే MSMEలకు సపోర్ట్, ఉపాధి పెరుగుదల (56.2 కోట్లు), PM-KISAN ₹4.09 లక్షల కోట్లు, గ్రామీణ పేదరికం 11.28%కి తగ్గింది. భారత్-ఐరోపా FTAలో 99.5% ఎగుమతులకు టారిఫ్‌లు తొలగించారు, వైన్‌లపై 150% నుంచి 20-40%కి. మోదీ ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వేగవంతం, పరిష్కారాల యుగం అన్నారు. బడ్జెట్ ఫెబ్రవరి 1న. #budget #modi #news #sharechat