💞𝐊𝐮𝐦𝐚𝐑💞
850 views
14 days ago
సంక్రాతి పిండివంటలు ఎలా వున్నాయి ఫ్రెండ్స్.. పల్లెటూరు లో అయితే మాత్రం చాలా సందడిగా ఉంటుంది.. బోగి రోజు బోగి స్నానం... సంక్రాతి రోజు గోమాత పూజ విధానం... కనుమ రోజు ప్రత్యేక వంటలు.. అలాగే కోడి పందెల ఆటలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు వున్నాయి.. అందరికీ ముందుగా సంక్రాతి శుభాకాంక్షలు 💐...🙏 మీ 𝗞𝘂𝗺𝗮𝗥.. #✨సంక్రాంతి త్వరలో వస్తోంది🌾 #🍲సంక్రాంతి ప్రత్యేక వంటకాలు🍚 #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #🥘ఫుడ్ ఫోటోగ్రఫీ📷 #⛳భారతీయ సంస్కృతి