Ashok kumar Durgasi
1.1K views
#శుభ రాత్రి తిరుమల కొండపైన వెంకటాద్రి నిలయం అని దాదాపు 132 కోట్లతో నిర్మించారు. ఆధార్ చూపిస్తే దుప్పటి,చాప ఇస్తారు,ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తారు. హట్ వాటర్ ఉంటుంది,వాష్ రూమ్స్ బాగుంటాయి. ప్రీ లాకర్ ఇస్తారు. అన్నదానం కూడా అక్కడే ఉంటుంది. ఎవరైనా అన్నీ తెలుసుకొని వెళ్లండి,ఇబ్బంది పడి వసతులు లేవు అని పోస్టులు పెట్టకండి దయచేసి..