⎯꯭̽🩵🎸🅷𝐀𝐑𝐒𝐇𝐀🩵ᥫ᭡ 🎶
690 views
𝟯𝟮𝟲 🎻 ఆరాధన అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది....🎻 𝗠𝗼𝘃𝗶𝗲 : ఆరాధన 𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : ఆచార్య aathre 𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : SP బాలు & s జానకి 💛.....................................💛 💃..అరె ఏమైంది..... అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది.. 🕺..కలగాని 💃..కల ఏదొ 🕺..కళ్ళెదుటె నిలిచింది.. 💃..అది నీలొ మమతను నిద్దుర లేపింది.. 🕺..ఆ.. అఅఅ అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃..నింగి వంగి నేల తోటి నేస్తమేదొ కోరింది.. నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది.. 🕺..పూలు నేను చూడలేను - పూజలేవి చేయలేను.. నేలపైన కాళ్ళులేవు - నింగివైపు చూపులేదు 💃..కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు.. అది దోచావూ... ల ల ల...లలలల ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 🕺..బీడులోన వాన చినుకు.. పిచ్చి మొలక వేసింది.. పాడలేని గొంతులోన పాట ఏదొ పలికింది 💃..గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు.. మాటలన్ని దాచుకుంటె పాట నీవె రాయగలవు 🕺..రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో.. చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు.. మనిషౌతాడూ.. ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃..అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది.. 🕺..కలగాని 💃..కల ఏదొ 🕺..కళ్ళెదుటె నిలిచింది.. 💃..అది నీలొ మమతను నిద్దుర లేపింది.. 🕺..అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. 🤎 ....................................🤎 #telugu song lyrics #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝