Manohar Reddy
814 views
#ysr ``ఎవ‌రినైనా బ‌ల‌హీన వ‌ర్గాలు అని అంటున్నామంటే అది వాళ్ల ఆర్థిక స్తోమ‌త‌ను బ‌ట్టే. మేధ‌స్సులో వాళ్లు ఎవ‌రికీ తీసిపోరు``అని చెప్పిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ గారు. #YSRForever