ఈరోజు దేవాలయం రాతి ముఖ మండపం కొరకు శ్రీ జిబి వెంకటేశ్వర్లు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి పుష్పాలతగారు, వారి కుమారుడు డాక్టర్ నాగరాజ్ యాదవ్ గారు వారి ధర్మపత్ని శ్రీమతి జిఎస్ కుమ్ముదా గారు Rs- 2,11,000 రూపాయలు విరాళం ఇచ్చినారు వారికి వారి కుటుంబానికి శ్రీ కోట చంద్రమౌలేశ్వర స్వామి దివ్య అనుగ్రహాలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమశివాయ ఇట్లు ఆలయ కమిటీ
#adoni #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 #🌅శుభోదయం