BRS Party
638 views
2 days ago
భగ్గుమన్న నల్లనేల! 🔥 సింగరేణిని దోచుకుంటున్న కాంగ్రెస్ సర్కార్‌పై కార్మికుల మహా గర్జన నైని బ్లాక్ ‘సైట్ విజిట్’ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్కామ్‌లకు తెరలేపడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌ పై నిప్పులు చెరిగిన సింగరేణి కార్మికులు. #👨‍💼కె. టీ. రామారావు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨రేవంత్ రెడ్డి #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢