Babai Fans
483 views
1 days ago
ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో మొబిలిటీ సేవలను అందిస్తున్న ఉబెర్ సంస్థ  వైస్ ప్రెసిడెంట్ మధు కన్నన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. ఏపీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్మాణాత్మక సాంకేతిక సహకారాన్ని అందించమని కోరారు.  #HBDManaLokesh #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF26 #NaraLokesh #AndhraPradesh #ChooseSpeedChooseAP #☀️శుభ మధ్యాహ్నం