Peter Ravadi
811 views
21 hours ago
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *ప్రియమైన నేస్తమా ఎందుకు భయపడుతున్నావు..? నీవు దేవుని వలన కృప పొందితివి, ధైర్యమును విడిచి పెట్టకు, విశ్వాసము కలిగి ప్రార్ధించు, నిరీక్షణతో ఎదురుచూడు, దేవుని కృప నీకు తోడుగా ఉన్నది, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోవుచున్నారు.* 👈 🤝 *అర్హత లేని వారిని అర్హునిగా మార్చేదే దేవుని కృప* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్