Pakistan : టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ డౌటేనా? పీసీబీ దగ్గర ఉన్న ప్లాన్ బి ఏంటి?
Pakistan : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే దౌత్యపరమైన ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సోమవారం భేటీ అయిన తర్వాత కూడా టోర్నీలో పాల్గొనడంపై సస్పెన్స్ వీడలేదు.