#merry christmas #jesus christ #✝జీసస్ #🎶🎅క్రిస్మస్ కీర్తన పాటలు🎤 #క్రిస్మస్ శుభాకాంక్షలు 🎉🥳🎊🙌🏼అడ్వాన్సు క్రిస్మస్ శుభాకాంక్షలు.. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ..ఈ పండుగ మీ జీవితంలోకి సంతోషాన్ని, శాంతిని తీసుకురావాలని కోరుకుంటున్నాను.. ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..
ప్రతి జీవితానికి కావాలి పర్వదినం
మనమంతా ఆ దేవుడి బిడ్డలం..
ప్రపంచ శాంతికి కలిసుండాలి మనమందరం..మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు🌷🙏🏻🌷