MANA RAYALASEEMA TDP
522 views
3 days ago
సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్న నాయకుడు. మీ ఓర్పు, నేర్పు మాకు పాఠాలు. రాజకీయాల్లో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..హ్యాపీ బర్త్ డే లోకేష్ అన్న. #HBDManaLokesh ##HBDManaLokesh