Preminche Pedhamma | Janatha Garage | Pranaamam Song | Jr NTR, Samantha, Nithya Menen | #thaathparyam
తాత్పర్యం విందామా.!
ప్రేమించే పెధమ్మే ఈ విశ్వం
ఇష్టాంగా గుండెకు హతుకుందాం
ఈ విశ్వం ఈ ప్రకృతి మనకు ప్రేమించే పెద్దమ్మ లాంటిది, మనం ఇష్టంగా గుండెకు హత్తుకుందాం, ఖరాబ్ కాకుండా చుస్కుందాం.
కన్నెర్రే కన్నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లి
ఏ ఒక్కరు మిగలం
అ భూమాతకి కోపమొస్తే, మన వికృత పనులతో ఆమెని హింసించి ఏడిపిస్తే, వచ్చే వినాశాలకు ఏఒక్కరం మిగలం. అందరం నాశనం అయిపోతాం.
#thaathparyam #motivation #inspiration #inspiring #telugu
#music #explained #telugulyrics #lyrics #song #telugusong
#thaaathparyam #తెలుగుసాంగ్స్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #music