BIG TV
602 views
11 hours ago
బిగ్ టీవీతో తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ సింగరేణిని దోచుకున్నాయి , 2014 నుంచి ఇప్పటివరకు సింగరేణి టెండర్లపై విచారణ జరగాలి . దింట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు #RamchanderRao #Congress #BRS #Telangana #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్