#✌️నేటి నా స్టేటస్ విజ్ఞానం
కైకాల సత్యనారాయణ తొలి సినిమా సిపాయి కూతురు
సత్యనారాయణ ను హీరోగా డి రామానాయుడు నిర్మించిన సినిమామొరటోడు
సత్యనారాయణకు కీర్తిని తెచ్చిపెట్టిన పౌరాణిక చిత్రం యమధర్మరాజు
సత్యనారాయణ దాసరి అన్నదమ్ములుగా నటించిన సినిమా శుభమస్తు
సత్యనారాయణ సుయోధనుడుగానటించిన తొలి సినిమా శ్రీకృష్ణ అవతారం
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రంఫర్జ్ ఛాలెంజ్{
తేజ హిందీలోఏ దిల్ నిమాకు డైరెక్ట్ చేశారు