#✌️నేటి నా స్టేటస్ కధ
పింగళ ఒక వేశ్య.విపరీతమైన డబ్బు మీద మోజు.ఇంట్లో భర్త ఉండగా ఇంకొక విటునుతోకులకడానికి బయలుదేరింది.అతగాడికి లైంగిక స్వేచ్ఛ అనవసరంసరదాగా రాత్రి అంత మాట్లాడాలి రాజు గారి తోటలో అర్ధరాత్రి వరకు గడిపిందిముందు నాకు డబ్బులు ఇవ్వు అని అడిగింది వేశ్యఇదిగో బంగారు కాసులుచిన్న మూటవిప్పి వాసన చూడు గట్టిగా పీల్చు ఎంతో ఆనందంగా ఉంటుంది.పింగళ అంత పని చేసింది.ఆ వాసనకు మూర్చ పోయింది
విటుడు ఆవిడ ఒంటిమీద నగలు చేతి గాజులు కట్టుకున్న పట్టుచీర మొత్తం తీసుకొని పారిపోయాడు.తెల్లవారింది చుట్టూ జనం.పింగళ లేచి పరుగు తీసి ఇంటికి వెళ్ళింది.భర్త మొత్తం విషయం తెలుసుకొనికొరడాతో కొట్టాడు
పింగళకుబుద్ధి వచ్చిందితన శేష జీవితాన్నిఒక చక్కటి గృహిణిగాగడిపింది