Parvathipuram
595 views
9 hours ago
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించారు. #HelloLokesh #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్