తెలంగాణలో రాజాసాబ్ మూవీకి ఎదురుదెబ్బ
టికెట్ల పెంపు కోసం చివరి క్షణం వరకు వేచి ఉంచి తిరస్కరించిన తెలంగాణ ప్రభుత్వం
చివరి క్షణం వరకు బుకింగ్స్ ఓపెన్ చేయకుండా నిరీక్షించిన మూవీ నిర్మాతలు
చివరి నిమిషంలో తిరస్కరించడంతో అభిమానుల ఆగ్రహం
సాధారణ ధరలకే టికెట్ బుక్సింగ్స్ ఓపెన్
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #journalist sai