Ambala Ravi Sekhar
904 views
8 hours ago
#🏏భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది టీమ్ ఇండియా ఘన విజయం న్యూజిలాండ్లో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇషాన్ కిషన్(76), కెప్టెన్ సూర్యకుమార్ (82) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 209 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో NZ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మ్యాట్ హెన్రీ, జాకబ్, ఇష్ సోథీలకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో 5 T20ల సిరీస్లో ఇండియా 2-0 తేడాతో ఆధిపత్యం కొనసాగిస్తోంది.