బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
539 views
ఈ రోజు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం డోన్ నగరంలోని m కన్వెన్షన్ హాల్ లో జరుగుతున్న సందర్బంగా బేతంచెర్ల నగరం నుంచి మా వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో తరలి వచ్చాము! జై జై జగన్! జై జై బుగ్గన! మన జననేత వైఎస్ జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా! ( 27 - 1 - 2026)! #ysr