SHIVA
568 views
#🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 #🎺రిపబ్లిక్ డే పరేడ్🇮🇳 #📖భారత రాజ్యాంగం⚖️ #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 *🙏శుభోదయం...!!!* *హ్యాపీ రిపబ్లిక్ డే...* దేశం మనదే! తేజం మనదే! ఎగురుతున్న జెండా మనదే! మూడు రంగుల జెండా! ముచ్చటైన జెండా! భారతదేశ జెండా! అందరికీ అండ! అందరూ మెచ్చే జెండా! మనందరిలో ఆశలు రేపిన జెండా! ఎన్ని భేదాలున్నా! మాకెన్ని తేడాలున్నా! దేశమంటే ఏకమౌతం అంతా ఈవేళ! వందేమాతరం... అందాం మనమందరం... *గణతంత్ర దినోత్సవ* *శుభాకాంక్షలతో...✍️*